(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 172

॥ శ్రీః ॥
5.172. అధ్యాయః 172
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనంప్రతి శిఖండినః స్త్రీపూర్వత్వమభిధాయ తేన సహ యుద్ధాకరణప్రతిజ్ఞా ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-172-0x(3879)(37774)
రోచమానో మహారాజ పాండవానాం మహారథః।
యోత్స్యతేఽమరవత్సంఖ్యే పరసైన్యేషు భారత ॥ 5-172-1(37775)
పురుజిత్కృంతిభోజశ్చ మహేష్వాసో మహాబలః ।
మాతులో భీమసేనస్య స చ మేఽతిరథో మతః ॥ 5-172-2(37776)
ఏష వీరో మహేష్వాసః కృతీ చ నిపుణశ్చ హ ।
చిత్రయోధీ చ శక్తశ్చ మతో మే రథపుంగవః ॥ 5-172-3(37777)
స యోత్స్యతి హి విక్రంయ మఘవానివ దానవైః ।
యోధా యే చాస్య విఖ్యాతాః సర్వే యుద్ధవిశారదాః ॥ 5-172-4(37778)
భాగినేయకృతే వీరః స కరిష్యతి సంగరే ।
సుమహత్కర్మ పాండూనాం స్థితః ప్రియహితే రతః ॥ 5-172-5(37779)
భైమసేనిర్మహారాజ హైడింబో రాక్షసేశ్వరః ।
మతో మే బహుమాయావీ రథయూథపయూథపః ॥ 5-172-6(37780)
యోత్స్యతే సమరే తాత మాయావీ సమరప్రియః ।
యే చాస్య రాక్షసా వీరాః సచివా వశవర్తినః ॥ 5-172-7(37781)
ఏతే చాన్యే చ బహవో నానాజనపదేశ్వరాః ।
సమేతాః పాండవస్యార్థే వాసుదేవపురోగమాః ॥ 5-172-8(37782)
ఏతే ప్రాధాన్యతో రాజన్పాండవస్య మహాత్మనః ।
రథాశ్చాతిరథాశ్చైవ యే చాన్యేఽర్ధంరథా నృప ॥ 5-172-9(37783)
నేష్యంతి సమరే సేనాం భీమాం యౌధిష్ఠిరీం నృప ।
మహేంద్రేణేవ వీరేణ పాల్యమానాం కిరీటినా ॥ 5-172-10(37784)
తైరహం సమరే వీర మాయావిద్భిర్జయైషిభిః ।
యోత్స్యామి జయమాకాంక్షన్నథ వా నిధనం రణే ॥ 5-172-11(37785)
వాసుదేవం చ పార్థం చ చక్రగాండీవధారిణౌ ।
సంధ్యాగతావివార్కేందూ సభేష్యేతే రథోత్తమౌ ॥ 5-172-12(37786)
యం చైవ తే రథోదారాః పాండుపుత్రస్య సైనికాః ।
సహ సైన్యానహం తాంశ్చ ప్రతీయాం రణమూర్ధని ॥ 5-172-13(37787)
ఏతే రథాశ్చాతిరథాశ్చ తుభ్యం
యథాప్రధానం నృప కీర్తితా మయా।
తథా పరే యేఽర్ధరథాశ్చ కేచి-
త్తథైంవ తేషామపి కౌరవేంద్ర ॥ 5-172-14(37788)
అర్జునం వాసుదేవం చ యే చాన్యే తత్ర పార్థివాః।
సర్వాంస్తాన్వారయిష్యామి యావద్ద్రక్ష్యామి భారత ॥ 5-172-15(37789)
పాంచాల్యం తు మహాబాహో నాహం హన్యాం శిఖండినం ।
ఉద్యతేషమథో దృష్ట్వా ప్రతియుధ్యంతమాహవే ॥ 5-172-16(37790)
లోకస్తం వేద యదహం పితుః ప్రియచికీర్షయా ।
ప్రాప్తం రాజ్యం పరిత్యజ్య బ్రహ్మచర్యవ్రతే స్థితః ॥ 5-172-17(37791)
చిత్రాంగదం కౌరవాణామాధిపత్యేఽభ్యషేచయం।
విచిత్రవీర్యం చ శిశుం యౌవరాజ్యేఽభ్యషేచయం ॥ 5-172-18(37792)
దేవవ్రతత్వం విజ్ఞాప్య పృథివీం సర్వరాజసు ।
నైవ హన్యాం స్త్రియం జాతు న స్త్రీపూర్వం కదాచన ॥ 5-172-19(37793)
స హి స్త్రీపూర్వకో రాజఞ్శిఖండీ యది తే శ్రుతః ।
కన్యా భూత్వా పుమాంచాతో న యోత్స్యే తేన భారత ॥ 5-172-20(37794)
సర్వాంస్త్వన్యాన్హనిష్యామి పార్థివాన్భరతర్షభ ।
యాన్సమేష్యామి సమరే న తు కుంతీసుతాన్నృప ॥ ॥ 5-172-21(37795)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి రథాతిరథసంఖ్యానపర్వణి ద్విసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥
॥ సమాప్తం చ రథాతిరథసంఖ్యానపర్వ ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-172-19 దేవవ్రతత్వం బ్రహ్మచారివ్రతవత్త్వం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.